Police speed up the investigation in three silver lions missing on the silver chariot of Vijayawada Kanakadurga temple case .
#VijayawadaKanakadurgaTemple
#threesilverlionsmissing
#AndhraTemples
#VijayawadaKanakadurgatemplesilverchariot
#Policeinvestigation
#Andhrapradesh
#APCMJagan
#KanakadurgaTemplechariotsilverlions
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు .