IPL 2020,CSK vs RR : 3 Mistakes Done By Chennai Super Kings Against Rajasthan Royals || Oneindia

Oneindia Telugu 2020-09-23

Views 112

IPL 2020,RR vs CSK: Here are the 3 mistakes Chennai Super Kings committed which turned out to be the reason for their defeat against Rajasthan Royals...
#IPL2020
#CSKvsRR
#MSDhoni
#SanjuSamson
#ChennaiSuperKings
#RajasthanRoyals
#SteveSmith
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket

స్టార్ ఆటగాళ్లు లేని టీమ్‌గా కనిపించిన రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2020‌లో శుభారంభం చేసింది. భారీ టార్గెట్‌తో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది. ఓవైపు శాంసన్.. మరోవైపు స్మిత్.. ఈ ఇద్దరు చాలదన్నట్లు ఆఖర్లో ఆర్చర్ చెలరేగడంతో రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ 16 పరుగులతో విజయాన్నందుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS