COVID-19 : Coronavirus ను సృష్టించారంటూ బాంబు పేల్చిన China Virologist అకౌంట్‌ బ్లాక్! || Oneindia

Oneindia Telugu 2020-09-17

Views 1

ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చిన చైనా వైరాలజిస్ట్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూరకంగా ఈ వైరస్‌ను సృష్టించారంటూ బాంబు పేల్చిన ఆ వైరాలజిస్ట్‌ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది.

#Covid19
#LiMengYan
#China
#WuhanCity
#DrLiMengYan
#XiJinping
#Coronavirus
#covidcasesinchina
#covidcasesinindia

Share This Video


Download

  
Report form