Bail pleas of Showik Chakraborty, Rhea Chakraborty have been rejected by Mumbai’s special court on Sep 11.
#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakraborty
#RheaChakrabortybailplearejected
#NCB
#RheaChakrabortyarrest
#Mumbaispecialcourt
#Bollywood
#సుషాంత్ సింగ్ రాజ్‌పుత్
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన రియా చక్రవర్తి బెయిల్ కోసం ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. విచారణ ముగిసింది. డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు చేసేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. మృతి చెందిన బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆమె డ్రగ్స్ సప్లయ్ చేశారన్న ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.