Sushant Singh Rajput : Rhea Chakraborty ED Interrogation ఈడీ ప్రశ్నలకు రియా చక్రవర్తి అసహనం !

Oneindia Telugu 2020-08-08

Views 2.2K

ED rejects Rhea Chakraborty plea over Sushant Singh Rajput related case. In this occassion, ED questioned Rhea Chakraborty plea over Sushant Singh Rajput related PMLA case for 9 hours.

#SushantSinghRajput
#RheaChakraborty
#SushantSinghRajputCBI
#RheaChakrabortyEDinterrogation
#EDquestionedRheaChakraborty
#DishaSalian
#SidharthPithani
#KKSingh
#ShowikChakraborty
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానిత సూసైడ్‌కు సంబంధించిన కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై నిశితంగా ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి కొంత అసహనంతో సమాధానం చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS