Kisan Rail From Anantapur To Delhi సౌత్‌లో ఫస్ట్‌ కిసాన్ రైలు,కేంద్రమంత్రితో కలిసి ప్రారంభించిన జగన్

Oneindia Telugu 2020-09-09

Views 10

Kisan train from Anantapur to Delhi has been which runs from Anantapur to Adarsh Nagar in Delhi has been launched today. The Kisan Rail was launched on Wednesday morning. The event was attended by Andhra Pradesh CM YS Jagan, Union Minister for Agriculture and Farmer Welfare, Rural Development and Panchayati Raj Narendra Singh Tomar and Minister of State for Railways Suresh C. Angadi via video conference.
#KisanRail
#AnantapurtoDelhiKisanRail
#APCMJaganFlagsOffFirstKisanRail
#AndhraPradesh
#UnionMinisterNarendraSinghTomar
#SouthindiaFirstKisanRail
#Farmers
#pmmodi
#కిసాన్ రైలు

వ్యవసాయోత్పత్తులను శరవేగంగా మార్కెట్‌లో విక్రయించుకోవడానికి ఉద్దేశించిన కిసాన్ రైలు కొద్దిసేపటి కిందట పట్టాలెక్కింది. అనంతపురం నుంచి దేశ రాజధానికి పరుగులు తీసింది.దేశంలోనే రెండో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కానుకను ప్రకటించాయి. అరకొర నీటి వనరులు ఉన్నప్పటికీ.. వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలను సాధిస్తోన్న అనంతపురం రైతుల సౌకర్యం కోసం కిసాన్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS