COVID -19 : World Must Be Better Prepared For Next Pandemic - WHO || Oneindia Telugu

Oneindia Telugu 2020-09-09

Views 165

World Health Organisation chief Tedros Adhanom Ghebreyesus said on Monday the world must be better prepared for the next pandemic, as he called on countries to invest in public health.
#COVID19
#WHO
#WorldHealthOrganization
#TedrosAdhanomGhebreyesus
#Coronavirus
#COVID19casesinIndia
#COVID19Symptoms
#PMModi
#Lockdown
#China

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో సంచలన హెచ్చరిక చేశారు. "ఇదే చివరి మహమ్మారి కాదు" అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS