COVID-19 Vaccine : ఆ దేశాలలో ప్రజలకు టీకాలు వేయకపోతే, వైరస్ మరింత వ్యాప్తి! -WHO Chief || Oneindia

Oneindia Telugu 2020-11-14

Views 426

An international peace summit in Paris is expected to raise more than €425 million ($500 million) towards ensuring a fair distribution of coronavirus vaccines, organizers said Thursday.As World Health Organization chief Tedros Adhanom Ghebreyesus warned of "vaccine nationalism" prolonging the pandemic, equitable worldwide access to COVID-19 medication was the key objective at the Paris Peace Forum.
#COVID19Vaccine
#WHO
#TedrosAdhanom
#COVID19
#COVAXVaccine
#COVAXScheme
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus
#WorldHealthOrganisation
#HealthMinister
#HarshVardhan
#PMModi
#India

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధోనామ్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి తదనంతర పరిణామాలపై పోరాటం చేయడానికి కోవిడ్ వ్యాక్సిన్ పరిహార పథకం అందించనున్నట్లు ఇటీవల పేర్కొన్న ఆయన తాజాగా పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ లభ్యత అత్యవసరమని అభిప్రాయపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS