PM Modi Gives Call To Be “Vocal For Local Toys” || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-30

Views 5

India can become world's toy hub, time to be vocal about local toys: PM Narendra Modi
#EtikoppakaToys
#Etikoppaka
#PMMODI
#NARENDRAMODI
#MANNKIBAAT
#VISAKHAPATNAM
#KONDAPALLI
#ANDHRAPRADESH

నూతన విద్యా విధానంలో బొమ్మల తయారీ, వాటితో ఆడుకోవడం వంటి అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చామని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బొమ్మల పరిశ్రమ ద్వారా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయని మోడీ చెప్పారు. అదే సమయంలో భారత వాటా నామమాత్రంగా ఉందని, దీన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS