We Will Not Accept Anyone Apart From Gandhi's Family -Telangana Congress Leader Jagga Reddy

Oneindia Telugu 2020-08-30

Views 34

Telangana Congress leader Jagga Reddy told to OneIndia Channel He said that it was okay who dominated from the Gandhi family but other leaders would not agree to take over the presidency.
#SoniaGandhi
#JaggaReddy
#RahulGandhi
#congressparty
#TelanganaCongressLeader
#Telangana

కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపిన లేఖ అంశంలో సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా ? పార్టీ పదవికి రాజీనామా చేయనున్నారా అనే అనుమానాలు కలిగిన నేపధ్యం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత జగ్గా రెడ్డి వన్ ఇండియా ఛానల్ కు తమ అభిప్రాయాన్ని తెలిపారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఆధిపత్యం చేసిన సరే కానీ వేరే నేతలు అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటే ఒప్పుకోమని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS