IPL 2020 : CSK will not play IPL 2020 season opener,one of the BCCI officials said “They will now not be in a position to contest the opening game of the IPL 2020. We will give CSK a few more days to come out of this setback,”
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#DeepakChahar
#Harbhajansingh
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia
యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ సెప్టెంబర్ 19నుండి ప్రారంభం కానుంది. గతంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 19న డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఓపెనింగ్ గేమ్ జరగాల్సి ఉంది. అయితే టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబైతో చెన్నై తలపడే అవకాశం ఇప్పుడు లేదు. తొలి మ్యాచ్ ఆడేందుకు సీఎస్‌కే ఇంకా సన్నద్ధం కాలేదు.