In an exclusive interview with a popular TV channel, Rhea Chakraborty said that she asked for CBI inquiry as she wanted to know what happened with Sushant Singh Rajput between June 8 and 14.
#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అన్ని వైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియాచక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారన్న ప్రశ్నకు...సుశాంత్ తన కలలోకి వచ్చి నిజాలు నిర్భయంగా మాట్లాడాలని చెప్పినట్లు రియా తెలిపారు.