Boeing 777-300ER VVIP : A New Plane For Modi ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం ఎంతో ప్రత్యేకం! || Oneindia

Oneindia Telugu 2020-08-21

Views 6

Air India One, the highly customised wide-bodied Boeing 777-300 ERs, meant exclusively for the Indian Prime Minister, President and the Vice-President, is set to land in Delhi by early next week, Reports. The aircraft, which has its own missile defence system, called the Large Aircraft Infrared Countermeasures (LAIRCM) and Self-Protection Suites (SPS) besides state-of-the-art communication system, will be operated by the Indian Air Force (IAF), although Air India would receive it. a
#Boeing777300ERVVIP
#AirIndiaOne
#PMModiBoeing777VVIPplane
#missiledefencesystem
#modinewplane
#narendramodinewplane
#B777Aircraft
#modiflights
#airindia
#VVIPB747
#IndianAirForce
#aviation
#SelfProtectionSuites

‘ఎయిర్‌ఫోర్స్ ఒన్’ విమానం తరహాలో రెండు బోయింగ్-777 ఈఆర్ విమానాలకు భారత్ గతంలో ఆర్డర్ ఇచ్చింది. దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులైన ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విమానం త్వరలో భారత్‌కు చేరనుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానం తయారవుతోంది. ఇది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది

Share This Video


Download

  
Report form