Billionaire Mukesh Ambani’s oil-to-telecom conglomerate Reliance Industries has been ranked second biggest brand after Apple on the FutureBrand Index 2020.
#Reliance
#MukeshAmbani
#RelianceIndustries
#FutureBrandIndex2020
#Apple
#Samsung
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్స్‌ల్లో రెండో స్థానంలో నిలిచింది. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తర్వాత రిలయన్స్.. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 లిస్ట్‌లో దూసుకెళ్లింది. శాంసంగ్, మైక్రోసాఫ్ట్ వంటి వాటిని మించిపోయింది.