Ambani Brothers Properties List అంబానీ బ్రదర్స్ ఆస్తులు ఎలా పంచుకున్నారో తెలుసా?

Oneindia Telugu 2018-06-02

Views 1

Dhirubhai Ambani, the founder of the Reliance Empire,and Anil Ambani was unhappy with Mukesh Ambani.
#anilambani
#mukeshambni
#reliance

రిలయన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుభాయి అంబానీ చనిపోగానే ఆస్థి విషయంలో గొడవ పడ్డారు అన్నదమ్ములు మరి ప్రముఖంగా మొత్తం రిలయన్స్ పై పెత్తనం ముకేశ్ అంబానీ చెలాయించడంతో అనిల్ అంబానీకి అసలు ఇష్టం లేకుండా పోయింది.
ఇక ఫైనాన్స్ బిజినెస్ వ్యవహారంలో తనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని ముకేశ్ కూడా తన ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లలో అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళక్కయాడు. దీని పై చర్యలు తీసుకోవాలి అని రహస్యంగా ప్రధానికి మరియు ఆ మంత్రులకి లేఖలు రాసాడు.
దింతో పరువు పోతుంది అని గ్రహించిన అంబానీ సోదరుల తల్లి కోకిలాబెన్ అంబానీ 2005 లో ఇద్దరినీ కూర్చోపెట్టి ఆస్తులు పంచుకోమని సూచించారు.
ఈ విభజనకు అంబానీ కుటుంబానికి నమ్మకస్థుడు ఐన ఒకప్పటి ICICI CEO కె. వీ.కామత్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇద్దరితో ఎన్ని చర్చలు జరిపిన కూడా ఆస్తుల విభజన ఒక కొలిక్కి రాలేదు. ఇద్దరు ఏదోఒక కారణం పెట్టుకొని చర్చల మధ్యలోనే వెళ్లి పోయేవారు
ఆ తర్వాత చర్చల మీద చర్చలు జరిగాక కామత్ ఒక ఫైనల్ ట్రాక్ రెడీ చేసాడు, అది కోకిల అంబానీ ముందర ఉంచి ఎవరికీ ఏది కావాలో తీసుకోమన్నారు. ఐతే ఒకే వ్యాపారాన్ని ఇద్దరు పంచుకోవద్దు ఏదో ఒకటే తీసుకోవాలి అని చెప్పారు,
ఇక్కడే ముకేశ్ అంబానీకి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే రిలయన్స్ ఆయిల్ స్టార్ట్ చేసింది ఆయనే .తండ్రి ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆయిల్ కు మంచి డిమాండ్ ఉంటుంది అని ఇండియాలో కూడా ఆర్ధికంగా ఆయిల్ కు మంచి గిరాకీ ఉంటుంది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం తన గుపెటులో పెట్టుకున్నాడు. పైగా టౌ కెమికల్ ఇంజనీరింగ్ చదవడంతో తాను ఇంకా ఈజీగా సక్సెస్ అయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS