న్యూఢిల్లీ: దేశాన్ని వణికించిన నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్‌లకు ఉరిశిక్షను విధించారు. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు నలుగురు దోషులను ఉరిశిక్ష పడింది. నలుగురి మృతదేహాలను ప్రత్యేక టన్నెల్ ద్వారా బయటికి తరలించారు.