Bollywood Actor Sushant Singh Rajput father KK singh 7 allegations on actress Rhea Chakraborty. Now Bihar polices are into investigation in Mumbai. In this few bank transactions are made rised eyebrows of everyone.
#SushantSinghRajput
#RheaChakraborty
#SushantSinghRajputfatherKKsingh
#SushantSinghRajputbankstatements
#SushantCBIEnquiry
#RheaChakrabortyvideotrolls
#RheaChakrabortyActing
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#KanganaRanaut
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
#రియా చక్రవర్తి
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయనపై చేతబడి ప్రయోగం జరిగిందనే ఆరోపణలు కూడా మీడియాలో ప్రచారం అయ్యాయి. అయితే తాజాగా సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో అవకతవకల ఆరోపణల్లో భాగంగా పూజ ఖర్చు లక్షల్లో ఉండటంతో క్షద్రపూజల వాదనకు మరోసారి బలం చేకూరింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి బ్యాంక్ అకౌంట్‌ను భారీగా దుర్వినియోగం చేశారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. అంతేకాకుండా పూజల పేరుతో రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసినట్టు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని కేకే తన ఫిర్యాదులో కేకే పేర్కొన్నారు.