#RheaChakraborty : Sushant కేసు.. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ, మనీలాండరింగ్ కేసు నమోదు!

Oneindia Telugu 2020-07-31

Views 2.6K

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో ప్రజల సెంటిమెంట్ భారీగా బలపడుతున్నది. ముంబై పోలీసుల దర్యాప్తు, రాష్ట్ర ప్రభుత్వ జోక్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నవి. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం విషయంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ జరపడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

#RheaChakraborty
#SushantSinghRajput
#KKSingh
#SushantRheaTwist
#ArnabGoswami
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#aliabhatt
#Bollywood
#Mumbai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS