#RaaviKondalaRao : సీనియ‌ర్ న‌టుడు రావి కొండ‌ల‌రావు క‌న్నుమూత‌ ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-28

Views 2.8K

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు , సినీ జర్నలిస్టు, రావి కొండలరావు ఇకలేరు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో మరణించారు. బేగంపేట హాస్పిటల్ లో ఆయన తుది శ్వాస విడిచారు . ఆయన మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


#RaaviKondalaRao
#RIPRaaviKondalaRao
#RaaviKondalaRaoNoMore
#VeternTeluguActor
#Tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS