Sonu Sood Help to AP Farmer With Tractor

Oneindia Telugu 2020-07-27

Views 153

Sonu Sood gifting a tractor on Sunday to a farmer in a remote village in Andhra Pradesh to help him. A new tractor was delivered to the elated farmer Nageswara Rao at his Mahalrajupalle village bySunday night. Telugu Desam Party president N Chandrababu Naidu hailed the actor And Sonu Sood also reacts
#SonuSood
#SonuSoodTractorhelptoAPFarmer
#SonuSoodreallifehero
#AndhraFarmer
#SonuSoodhelpinghands
#Chandrababunaidu
#SonuSoodlockdown
#Mahalrajupallevillage
#Chittoor
#videoviral
#SonuSoodgiftstractor
#సోనూసూద్

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం మహల్‌ రాజపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పొలం దున్నుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియో తన దృష్టికి వచ్చిన వెంటనే సోనూసూద్ స్పందించారు. పొలం దున్నడానికి అవసరమైన ట్రాక్టర్‌ను అందజేశారు. ట్రాక్టర్ కొనిస్తానని మధ్యాహ్నం ట్వీట్ చేసిన ఆయన.. సాయంత్రానికి దాన్ని నాగేశ్వర రావుకు కుటుంబానికి పంపించారు. సోనూసూద్ తక్షణమే స్పందించడం పట్ల చంద్రబాబు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సోనూసూద్ చర్యలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని చెప్పారు. నాగేశ్వరరావు కుమార్తెలకు చదువు చెప్పించే బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందని అన్నారు. వారు ఎంత వరకు చదవదలచుకున్నారో.. అంతవరకూ తాము చదివిస్తామని చంద్రబాబు చెప్పారు.

Share This Video


Download

  
Report form