YSRCP MP vijaya sai reddy infect coronavirus positive. he quarantine for 10 days, he not available mobile also.
#MPVijayaSaiReddy
#COVID19
#YSJagan
#coronavirus
#YSRCP
#COVID19CasesInAP
#AndhraPradesh
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సినీ స్టార్లు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డారు.