Virat Kohli and the rest of the BCCI contracted players are expected to be flown to Dubai for a 6-week long training camp ahead of the return of competitive cricket.
#IPL2020
#T20worldCup
#ViratKohli
#RohitSharma
#BCCI
#IndVsAus
#TeamIndia
భారత్‌లో క్రికెట్‌ను పున:ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. బిగ్ ప్లాన్ వేసింది. దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని భావిస్తోంది.