The Karnataka government on Wednesday announced that an incentive of Rs 5,000 would be given to people who have recovered from the coronavirus infection and are willing to donate plasma to help cure other COVID-19 patients.
#COVID19
#Coronavirus
#Karnataka
#PlasmaTherapy
#plasma
#PlasmaTherapyInKarnataka
#COVID19CasesInKarnataka
#COVID19patients
#Karnataka
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో... వైరస్ బారిన పడిన వాళ్లు ప్రాణాలు కోల్పోకుండా చూడటంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. మరణాల రేటును సాధ్యమైనంత వరకు తగ్గించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ప్రాణప్రాయస్థితిలోకి జారుకున్న రోగులకు ప్లాస్మా థెరపీ అందిస్తున్నాయి.