India's $40 Million Defence Deal With Europe | What is Swathi Radar System?

Oneindia Telugu 2020-07-14

Views 178

India beats Russia, Poland to bag $40 million defence deal in Europe For 4 Swathi weapon locating radars. I
#Swathiweaponlocatingradars
#IndiaEuropeDefenceDeal
#SwathiRadarSystem
#Armenia
#rockets
#IndiabeatsRussia
#Poland
#$40milliondefencedeal
#IndiaArmeniarelations
#defencesector
#makeinindia

యూరప్‌ దేశమైన ఆర్మేనియాకు స్థానికంగా తయారు చేసిన 4 రాడార్‌ వ్యవస్థలను మనదేశం సరఫరా చేయనుంది. ఈ మేరకు రూ.288.7 కోట్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్మేనియాకు ఈ రాడార్‌ వ్యవస్థలను సరఫరా చేసేందుకు రష్యా, పోలెండ్‌ పోటీ పడ్డాయి. ఈ రెండు దేశాలను వెనక్కి నెట్టి ఒప్పందాన్ని భారత్‌ దక్కించుకోవడం విశేషం. ఈ స్వాతి రాడార్‌ వ్యవస్థను శత్రుదేశం నుంచి దూసుకొచ్చే ఫిరంగులను,ఆయుధాలను గుర్తించేందుకు, ట్రాక్ చేయడానికి మన దేశం రూపొందించింది. వీటిని వెపన్ లొకేటింగ్ రాడార్‌ సిస్టమ్ గా చెబుతారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS