మంత్రితో పాటు రాజకీయ నాయకులు, ప్రత్యర్థులను అతి దారుణంగా చంపేస్తూ వచ్చిన పేరుపొందిన మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ఇప్పుడు పోలీసు అధికారులు, పోలీసులను అతిదారుణంగా కాల్చిచంపి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వికాస్ దూబే పేరు చెబితో ఉత్తరప్రదేశ్ లో చాలా మంది హడలిపోతున్నారు.
#VikasDubey
#YogiAdityanath
#Bjp
#Uttarpradesh
#BJP