Ayodhya Case: A chain of events unfolded in the Supreme Court during final hearing of the Ram Janmabhoomi-Babri Masjid dispute today. Senior advocate Rajeev Dhavan, representing the Muslim side, tore apart a map identifying the spot of Lord Ram's birthplace. All this, right in front of Chief Justice of India Ranjan Gogoi. The document, along with a book and few documents, was presented by senior advocate Vikas Singh, representing All India Hindu Mahasabha. Here's a look at the map that was torn by Rajeev Dhawan.
#AyodhyaCase
#RamJanmabhoomi-BabriMasjid
#RanjanGogoi
#sushilkumarjain
#RajeevDhawan
#VikasSingh
#supermecourt
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై సుప్రీంకోర్టు తుది విచారణ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తల్లి మరణించిన రెండో రోజే విధులకు హాజరయ్యారు ఓ సీనియర్ న్యాయవాది. ఆయనే సుశీల్ కుమార్ జైన్. అయోధ్య భూ వివాదం కేసులో కక్షిదారుగా ఉన్న నిర్మోహి అఖాడా తరఫున ఆయన ఈ కేసును వాదిస్తున్నారు. తల్లి మరణించిన బాధను దిగమింగుకుని ఆయన కేసు విచారణకు హాజరయ్యారు. కీలక పాయింట్లను ఆయన తన వాదనలను సందర్భంగా ప్రస్తావించారు. దీనికోసం ఆయన కొన్ని చారిత్రాత్మక పుస్తకాలను తన వెంట తీసుకొచ్చారు.