Vijay Devarakonda Says No To Straight Bollywood Films | Karan Johar | Fighter || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-05

Views 2

Bollywood : Vijay Devarakonda rejects karan johar offer.
#KaranJohar
#VijayDevarakonda
#Bollywood
#Tollywood
#Fighter
#FighterMovie
#PuriJagannath

యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. ఫైటర్ పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పూరీ ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు. హిందీలో కూడా విడుదల కానున్న ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహర్ వున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS