Sushant Singh Rajput సూసైడ్ కారణంగా Bollywood Offers, Karan Johar ని దూరం పెట్టిన Prabhas

Oneindia Telugu 2020-08-06

Views 5.1K

Prabhas Avoiding Bollywood Offers After So Many Controversies, News Circulate in Social media
#PrabhasBollywoodOffers
#SushantSinghRajput
#RheaChakraborty
#Prabhaskaranjohar
#baahubali
#Prabhasbollywoodmovies
#Prabhaspanindiamovie
#SushantCBIEnquiry
#YashRajFilms
#Saaho
#Dishasalian
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Mumbai



రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న రెబల్ స్టార్ ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ కి వరుస అవకాశాలు అందుతున్నాయి. కానీ రెబల్ స్టార్ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. ఇక సుశాంత్ సూసైడ్ కారణంగా ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ ని చాలా వరకు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS