Japan Join Hands With India, US, AUS and Asean Nations To Counter China

Oneindia Telugu 2020-06-29

Views 227

Japan has laid out plans to strengthen collaboration with India, Australia and asean nations for targeting China
#JapanCountersChina
#India
#AseanNations
#JapanJoinHandsWithIndiaUSAUS
#indiachinaborderdispute
#chinajapanclash
#chinausaclash
#చైనాజపాన్

ఒకపక్క ఇండియాతో , మరోపక్క జపాన్ తో చైనా తొడగొడుతుంది. చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు జపాన్ ,యూఎస్ , భారతదేశం, ఆస్ట్రేలియా మరియు ఆసియా దేశాలతో చేతులు కలిపి పోరాటం చెయ్యనుంది . ఆసియా సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేసింది. యుఎస్, ఇండియా మరియు ఆస్ట్రేలియాతో ప్రాంతీయ వ్యూహాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో, ఇండో-పసిఫిక్ వ్యవహారాలకు మాత్రమే బాధ్యత వహించే కొత్త బృందాన్ని ఏర్పాటు చెయ్యాలని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. వచ్చే నెలలోగా అమలు చేయబోయే మార్పును మంత్రిత్వ శాఖ పేర్కొంది .

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS