Jr NTR Nepotism లో నుండి వచ్చిన వాడు కాదా ? మూసుకుని ఉండండి అంటూ ఓ రేంజ్‌లో హీరోయిన్ ఫైర్..!!

Oneindia Telugu 2020-06-28

Views 2

Payal Ghosh About Jr NTR And Nepotism. She says That People are continuously messaging me saying Tarak is also product of nepotism and I support him,okay I must say you know nothing about #JrNTR the hardship he has gone through
#JrNTR
#Nepotism
#PayalGhosh
#SushantSinghRajput
#tollywood
#bollywood
#nandamurifamilyTarak
#ఎన్టీఆర్

పాయల్ ఘోష్ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అభిమానుల కోరిక మేరకు లైవ్‌లోకి వచ్చి అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే కదా అని చాలా మంది అంటున్నారని, తనకు మెసెజ్‌లు చేస్తున్నారని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS