Anchor Suma Advice To Her Colleagues Over How To Take Care During Shootings || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-26

Views 239

Telangana Govt Given permission for continue shootings in this corona situations,So almost of channels started shootings So On this Anchor Suma kalankala advised her collegues how to take care of corona.
#AnchorSuma
#SumaKanakala
#AnchorAnasuya
#AnchorRashmi
#telugufilmindustry
#Tollywood


తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుతం టీవీ సిరీయల్స్‌తో పాటు రకరకాల ప్రోగ్రామ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో స్టార్ యాంకర్ సుమ కూడా షూటింగ్‌లో పాల్గోంటుంది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో ఓ పక్క షూటింగ్ జరుపుకుంటూనే.. జాగ్రత్తగా ఎలా ఉండాలో సుమ తన వీడియో ద్వారా తోటి కళాకారులకు సలహా ఇస్తోంది. షూటింగ్ ముగియగానే వెంటనే మాస్క్ ధరించాలనీ కోరుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS