A video showing Telangana State Special Police officer doing a unique drill with cadets has gone viral on social media. The video is being appreciated by the netizens.
#TelanganaSubInspector
#DrillSession
#ViralVideo
#SubInspectorMohammedRafi
#KCR
#Telangana
ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 10th బెటాలియన్..వీరు ప్రతి రోజు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యం లో ఫిసికల్ ట్రైనింగ్ డ్రిల్ సెషన్ లో పాల్గొంటారు. అయితే వీరికి ఫిసికల్ ట్రైనింగ్ డ్రిల్ ను సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ కాస్త వినూత్నంగా ఉత్సాహాంగా నిర్వహిస్తారు.