ESI స్కామ్‌ : Jagan రైట్ అంటున్న BJP పనిలో పనిగా Chandrababu కు చెక్

Oneindia Telugu 2020-06-12

Views 18.3K

Bharatiya Janata Party Andhra Pradesh State President Kanna Lakshminarayana supported to Government headed by YS Jagan Mohan Reddy in Former Minister K Atchannaidu arrest row.
#AtchannaiduArrest
#TDPAtchannaiduKinjarapu
#BJP
#ESI
#ACBenquiry
#apcmjagan
#chandrababunaidu
#tdp
#ysrcp
#formerlabourministerAcchennaidu

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ. ఈ విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని వ్యాఖ్యానిస్తోంది. అవినీతికి పాల్పడినవారు ఎవరైనా సరే ఆధారాలు ఉంటే అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS