Pegasus issue: Mamata Banerjee sensational comments on TDP And Chandrababu naidu over Pegasus, Nara Lokesh And TDP denies
#Pegasus
#MamataBanerjee
#Chandrababunaidu
#apcmjagan
#naralokesh
#TDP
#YSRCP
#TMC
#Westbengal
బెంగాల్ అసెంబ్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పెగాసస్ పైన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని మమతా వెల్లడించారు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రూ 25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని రూపకర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారని చెప్పారు. విషయం తనకు తెలిసిన వెంటనే తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు దానిని కొనుగోలు చేసిందని మమతా వివరించారు.