Tirumala Tirupati Devasthanam Reopen Inside View | After Lockdown TTD Was Ready For Dharshan | NraTelugu
ఈరోజు జరిగిన *టిటిడి ప్రెస్ వర్కర్స్ సొసైటీ* మరియు *ఎడిటర్ ఆఫీసు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సొసైటీ*సమావేశం జరిగింది.. టిటిడి లోని అవుట్సోర్సింగ్ సిబ్బంది ని APCOS లో చేర్చరాదని, ముఖ్యమంత్రి హామీ మేరకు టైమ్ స్కేల్ ఇవ్వాలని టిటిడి coc లోనే కొనసాగించి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.. ఈ సమావేశంలో టిటిడి అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షులు: మల్లారపు నాగార్జున, అధ్యక్షులు:హరిప్రసాద్,ఆయా సొసైటీ ల నాయకులు గురుకుమార్,నిరంజన్,శ్రీమతి నాగారత్నమ్మ,సుబ్బరత్నమ్మ తదితర సభ్యులు పాల్గొన్నారు..