గర్భంతో ఉన్న ఓ ఆవు నోటిలో బాంబు పేలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. బాంబు పేలుడు ధాటికి ఆవు దవడలు మొత్తం పగిలిపోయాయి.. ఆ ఆవు యజమాని తనకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరాడు.
#pregnantCow
#HimachalPradesh
#pregnantelephant
#RIPHumanity
#Keralaelephant
#Animals
#Elephant
#videoviral
#Cow
#pregnant