కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగును అతి కిరాతంగా హత్య చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పండ్లలో బాణాసంచా పెట్టి ఏనుగుకు తినిపించారు. ఏనుగు దాన్ని తినే సమయంలో నిప్పింటించారు. బాణాసంచా పేలడంతో ఏనుగు తీవ్రంగా గాయపడింది.
#PregnantElephant
#PregnantElephantpineapples
#Kerala
#Mallapuram
#viralvideo
#VelliyarRiver
#ForestOfficials
#pineapples
#Elephanteatingpineapples
#elephantstandinginwater
#locals