వైఎస్ జగన్ ఏడాది పాలన... మంచి సీఎం అయ్యారా ?

Oneindia Telugu 2020-05-30

Views 22

AP CM Jagan Lead YSRCP govt in Andhra Pradesh had completed its one year of Administration. In this backdrop though welfare schemes were on board but when it came to development there is a mixed talk on Jagan govt.
#CMJagan1YearRule
#1YearForYSJaganAneNenu
#apcmjagan
#ysrcpNavaratnalu
#AndhraPradesh
#OneyearofYsJaganRule
#tdp
#welfareschemes
#coronaviruslockdown
#AmmaVodischeme


ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మే 30 ,2019 కొత్త శకానికి పునాది పడిన రోజు. సరిగ్గా ఏడాది క్రితం ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు.నేను విన్నాను.. నేను ఉన్నాను... అనే స్లోగన్‌తో నాడు వైసీపీ అధినేతగా వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS