Tollywood anchor Suma Kanakala received more craze than Star Actors. Recently, a shocking rumour came over suma, who has been busy in anchoring TV shows and pre-rock events.
#AnchorSumaKanakala
#AlluArjunMoviePushpa
#umaKanakalaInAlluArjunMovie
#TVshows
టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు సుమ కనకాల. యాంకరింగ్ చేస్తూ ఫుల్ బిజీగా ఉండే సుమపై ఇటీవల ఒక షాకింగ్ రూమర్ వచ్చింది.తన మాటలతో హావభావాలతో ఒక పద్దతిలో ఆకట్టుకునే యాంకర్ సుమ కనకాల అప్పుడప్పుడు నటిగా కూడా బిగ్ స్క్రీన్ పై మెరిసింది.