Allu Arjun Got 4.3 Billion views on Tik Tok, King of Social Media

Filmibeat Telugu 2020-05-25

Views 2

Stylish Star Allu Arjun gained tag of King of Social media. He has crossed 4.3 billion views on Tik Tok. That made him as popular in social media.
#AlluArjun
#AlluArjunTikToksongs
#KingofSocialMedia
#buttabommasong
#AlluArjun4.3BillionviewsTikTok

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా విశేషంగా అభిమానులను సంపాదించుకొంటున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..ఇక కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అనే ట్యాగ్ నాకు రావడం హ్యాపీగా ఉంది. సోషల్ మీడియా, యూట్యూబ్, టిక్ టాక్ మీడియాలో నాకు అంత క్రేజ్ వస్తుందని ఊహించలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS