uppal balu and sri reddy tiktok video viral in social media.
#uppalbalutiktokvideo
#uppalbalu
#trendingvideosontiktok
#TikTokvideos
#srireddytiktokvideo
#SriReddy
#tollywood
సరిపోయింది సంబరం.. ఇద్దరికీ ఇద్దరే.. ఒకరేమో కాంట్రవర్శీ అండ్ హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో టిక్ టాక్ యాప్‌కే హార్ట్ ఎటాక్ రప్పించే మెలికల మాంత్రికుడు. వీళ్లిద్దరే శ్రీరెడ్డి, ఉప్పల్ బాలు. శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితమే. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని రసిక రాజులకు వణుకు పుట్టించింది. ఎప్పుడూ ఏదో సంచలన వార్తతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డికి ఫేస్ బుక్‌లో ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.