Sri Reddy Says Thanks To Telangana CM KCR || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-18

Views 1.4K

Sri Reddy posted, "Being a Hyderabadi Proud moment today..Thank u soooooooo much real hero kcr garu..my dream came true today..1 year of my pain gave the birth..for movie industry committee is forming soon..now got tremendous result for my removing clothes..main persons who made this true is sandya ,vasudha,sajaya,tej love u all..for this movement heart is "apoorva"..thank u every one.."
#SriReddy
#kcr
#raghavalawrence
#kanchana3
#filmchamber
#tollywood
#kollywood


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరెడ్డి థాంక్స్ చెప్పారు. ఆయన రియల్ హీరో అంటూ పొగడ్తలు గుప్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల అంశంపై ప్రభుత్వం తరుపున ఒక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నందుకుగాను ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అంశంపై నిరసన తెలుపుతూ గతేడాది శ్రీరెడ్డి చేసిన ఆందోళన సంచలనం అయింది. ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆమె బట్టలు విప్పేసి అర్ద నగ్న నిరసన తెలుపడం జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశం అయింది.

Share This Video


Download

  
Report form