Pawan Kalyan Responds On Nagababu Controversial Comments On Nathuram Godse

Oneindia Telugu 2020-05-23

Views 1

janasena party chief pawan kalyan has reacted over his brother and party leader nagababu's recent comments in support of nadhuram godse. pawan clarified that his jana sena party is no way concerned with that comments and those are purely personal
#pawankalyan
#nagababu
#janasenaparty
#janasena
#mahatmagandhi
#nathuramgodse
#godse
#bjp
#rss

జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడైన నాథూరాం గాడ్సేకు మద్దతుగా సోదరుడు, జనసేన నేత, టాలీవుడ్ నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గాడ్సే వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీలో అంతర్గతంగా, బయటి నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఇది చివరికి మెగా కుటుంబానికి సైతం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో పవన్ ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. తన పార్టీ అభిప్రాయం కూడా ఇదేనని కుండబద్దలు కొట్టారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS