A CC Tv footage and Pilots Audio of the crashed PIA flight surfaced where the Plane was seen crashing in the residential area.
#PIAflight
#PakistanPlaneCrash
#PIAPlane
#PilotAudio
#CCTvfootage
#KarachiFlight
#pilotaudioclip
#PIAA320
శుక్రవారం రోజున పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని నిమిషాల సమయంలో పీఐఏకు చెందిన ఏ-320 విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనగా నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడగా మొత్తం 99 మంది మృతి చెందారు.