Central govt on saturday said that no further lockdown extention in the country after may 31st. niti aayog member and head of the national task force on covid 19 dr. vk paul said that a lockdown can't go further and its purpose has been achieved.
#lockdown
#lockdownextension
#PMModi
#Coronavirus
#COVID19Cases
#coronacasesinindia
#DrVKPaul
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ ఇప్పటికే నాలుగో విడత కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే 31 తర్వాత లాక్ డౌన్ ఉండబోదని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా కరోనాపై పోరులో భాగస్వాములు కావాలని, ఆ మేరకు ప్రభుత్వం వారిని సంసిద్ధుల్ని చేస్తుందని కోవిడ్ 19పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ పాల్ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ వెల్లడించారు.