“I remember his debut game against Vidarbha. I know I have spoken to John Wright, I’ve spoke to Rahul Sanghvi also, I had spoken to Virat before he was picked for Mumbai Indians. I was in RCB and I told Virat that this is the guy, we should be picking him,” Parthiv said.
#IPL2020
#ViratKohli
#jaspritbumrah
#RohitSharma
#ParthivPatel
#MSDhoni
#chennaisuperkings
#mumbaiindians
#T20WorldCup
#ravindrjadeja
#KLRahul
#cricket
#teamindia
టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాను ఐపీఎల్ 2013 వేలంలో కొనుగోలు చేయమని విరాట్ కోహ్లీకి చెప్పానని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ తెలిపాడు. అతను అత్యుత్తమ బౌలర్ అవుతాడని తాను ముందే ఊహించానని, కానీ కోహ్లీ తన సూచనను అంత సీరియస్‌గా తీసుకోకపోవడంతో బుమ్రాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిందని ఈ సీనియర్ క్రికెటర్ తెలిపాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పార్దివ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.