Railways News : Key Changes In Train Tickets Booking

Oneindia Telugu 2020-05-21

Views 2.4K

Indian Railways today released reservation rules for reservation of 200 trains which are scheduled to run from 1 June, 2020. The bookings for the tickets will begin from tomorrow, 21 May from 10 am, it said. These trains also include the popular trains such as Durontos, Sampark Krantis, Jan Shatabdis and Poorva Express and more. Railways also said that these will have both AC and non-AC classes and fully reserved coaches.
#trains
#indianrailways
#irctc
#trainticketbooking
#railways
#railwaystation
#centralgovt
#lockdown
#narendramodi
#ministryofrailways
#AndhraPradesh

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా నాలుగోదశ లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. తొలిదశలో 200 రైళ్లను నడిపించబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇదివరకే వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS