Jr.NTR Revealed His Childhood Emotional Incidents With Seniour NTR

Oneindia Telugu 2020-05-20

Views 888

Junior NTR, who has grown to be a star hero in the Tollywood industry, may now be very happy. But no one knows for sure how much Tarak has gone through to reach this level. One of the senior NTRs of the Nandamuri clan, Jr. NTR, who has been getting the craze in the public, has at one time angered his grandfather. But he was not yet a survivor. In an interview, NTR described his childhood incidents.
#JrNTR
#HappyBirthdayNTR
#SeniourNTR
#NandamuriTarakaRamarao
#TDP
#NTRUnseenPhotos
#TeluguDesamParty
#tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉండవచ్చు. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి తారక్ ఎన్ని బాధలను దాటి వచ్చాడో ఎవరికి పెద్దగా తెలియదు. నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తరహాలో జనాల్లో క్రేజ్ అందుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఒకానొక సందర్భంలో తన తాత పై కోపగించుకున్నారట. కానీ అప్పటికే ఆయన ప్రాణాలతో లేరు. ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన చిన్ననాటి విషయాల గురించి వివరణ ఇచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS