TTD Is Planning To Reopen The Temple, With These Conditions!

Oneindia Telugu 2020-05-14

Views 1

Tirumala Tirupati Devasthanams is planning to re open the prestigious temple of Lord Balaji temple at Tirumala in Chittoor district of Andhra Pradesh after Covid-19 Coronavirus lockdown about 50 days. The plan is likely to approved the TTD Board members meeting, which is planning to conduct on May 28th.
#TTD
#Lockdown4
#Tirumala
#LordBalajitemple
#TTDBoardmembersmeeting
#COVID19
#PMModi
#devotees

ఎప్పుడెప్పుడా అని ఎదురు చస్తోన్న కోట్లాదిమంది శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న లాక్‌డౌన్ నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శన భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు భక్తులు. స్వామివారికి ఆర్జిత సేవలు, పుజలు, నిత్య కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతున్నప్పటికీ.. భక్తుల రాకపై నిషేధం విధించారు. సుమారు 50 రోజులుగా స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కరవైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS