Watch Video Of Devotees throng temples on commencement of Navratri
నవరాత్రి 9 రోజుల పండుగ సందర్భంగా మొదటి రోజైన గురువారం భక్తులు పూజలు ప్రారంబించారు. దేశవ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. అలాగే, దుర్గాదేవి నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. చూడముచ్చటగా తీర్చిదిద్దిన మండపాల్లో అమ్మవారి ప్రతిమలను ప్రతిష్టించి భక్తులు నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నారు.